Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సియాచిన్ బయల్దేరిన మోదీ... జవాన్లతో దీపావళి సంబరాలు

ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. శ్రీనగర్ లోని వరద బాధితులతో ఆయన కొంత సమయాన్ని గడిపారు. అనంతరం భారత సైనికులతో గడపడానికి సియాచిన్ బయలుదేరారు. 'ప్రత్యేకమైన ఈ రోజును మన సైనికులతో గడపడానికి సియాచిన్ వెళుతున్నాను' అని ట్వీట్ కూడా చేశారు. దేశంలోని ప్రతి పౌరుడూ మీ వెంటే ఉన్నాడు అన్న సందేశాన్ని సైనికుల కోసం తాను తీసుకెళుతున్నానని మోదీ తెలిపారు.

More Telugu News